తిరుపతిలో జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన

మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) హీరోగా జనసేన పార్టీ సినిమా ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గుబాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యామ్ బాబు @ రాంబాబు సినిమాకు క్లాప్ కొట్టిన జనసేన పార్టీ నేతలు అంబటి వేషధారణలో వచ్చిన జనసేననేత, పూజలు చేసి చిత్రీకరణ ప్రారంభించిన నేతలు కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ ఛార్జ్అం బటి రాంబాబుకు పిచ్చెక్కింది.

 Innovative Protest By Janasena Party Leaders In Tirupati , Kiran Royal , Janase-TeluguStop.com

తన శాఖపై పట్టులేని వ్యక్తి అంబటి రాంబాబు అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిని ముట్టడిస్తాం అంబటి పర్యటనలను అడ్డుకుంటాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube