Big Breaking: ఆస్కార్ అవార్డు గెలిచిన ఇండియన్ మూవీ..!!

ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్(Oscar Award) ప్రధానోత్సవం ప్రస్తుతం జరుగుతోంది.ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ మూవీస్ సత్తా చాటుతున్నయి.

బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో "ది ఎలిఫెంట్ విస్పరర్స్"(The Elephant Whisperers) ఆస్కార్ గెలుచుకుంది.ప్రకృతికి మానవ జీవితానికి బంధాన్ని తెలిపే ఈ షార్ట్ ఫిలిం ఎంతో పేరుగాంచింది.

అడవిలో నివసించే దంపతులు తప్పిపోయిన ఏనుగు పెంచి పోషించిన కథతో కార్తికి గొన్సాల్వేస్ డాక్యుమెంటరీ రూపంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది.ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో "ది ఎలిఫెంట్ విస్పరర్స్" ఆస్కార్ అవార్డు గెలవటం జరిగింది.

ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక పేరుగాంచిన ఆస్కార్ రావటంతో "ది ఎలిఫెంట్ విస్పరర్స్" సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేవు.ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం( Best Documentary Short Film) విభాగంలో ఈ సినిమాతో మరో రష్యన్ మూవీ పోటీ పడింది.కానీ చివర ఆఖరికి "ది ఎలిఫెంట్ విస్పరర్స్" కీ ఆస్కార్ అవార్డు వరించింది.

Advertisement
ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు