రాజ్ నాథ్ సింగ్ తో మీటింగ్ కు యత్నిస్తున్న చైనా డిఫెన్స్ మినిస్టర్!

మోడరన్ బ్రిటిష్ గా తయారవుతున్న చైనా ప్రపంచమంతా తను చెప్పినట్టు నడవాలని భావిస్తుంది.

కొన్ని దేశాలకు అప్పులిచ్చి నిదానంగా వాటిని తమ అదుపులోకి తెచ్చుకుంటున్న చైనా మాట వినని దేశాలను బెదర కొడుతుంది.

ఇదే ధోరణి భారత్ పై వ్యవహరించాలి అనుకొన్న చైనాకు డోక్లాం స్టాండ్ ఆఫ్ గట్టి ఎదురు దెబ్బ అయింది.తన అహాన్ని దెబ్బతీసిన భారత్ ను ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే పాంగోంగ్ లేక్ వద్ద తిష్ట వేసి బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పింది.

China Trying To Meet India Defence Minister , India, Chaina, Rajnath Singh, Chai

అయినప్పటికీ భారత్ చైనా ఆటలు సాగనివ్వలేదు దానితో పాంగోంగ్ లేక్ ప్రాంతాన్ని కబ్జా చేయాలని చైనా ఎత్తువేసింది.దీన్ని ముందుగానే పసిగట్టిన భారత దళాలు బఫర్ జోన్ గా ఉన్న ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో చైనా విదేశాంగ శాఖ భారత్ తమ భూమిని తిరిగి అప్పజెప్పాలని సామ వేద దండోపాయ మార్గాలను ప్రయోగించింది అయినప్పటికీ చైనా ఎత్తులు ఫలించలేదు.అందుకే ఇక షాంఘై కార్పొరేషన్ సమావేశం కోసం రష్యా వెళ్ళిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి చైనా రక్షణ శాఖ మంత్రి మీటింగ్ కి రిక్వెస్ట్ చేశారు.

Advertisement

దీనిపై ఢిల్లీ ఇంకా స్పందించాల్సి ఉంది .

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు