భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ ఆఫ్‎లైన్ టికెట్ల అమ్మకాల్లో తిరకాసు

భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ఆఫ్‎లైన్ టికెట్ల విక్రయాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెలిక పెట్టింది.ఈరోజు జారీ చేసే ఆఫ్ లైన్ టికెట్లకు ఆధార్ ప్రూఫ్ తప్పనిసరి అని తెలిపింది.

 India-australia T20 Match Offline Ticket Sales Boom-TeluguStop.com

దీంతో హెచ్‎సీఏ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.సాయంత్రం 5 గంటల వరకు ఈ టికెట్ల అమ్మకాలు కొనసాగనున్నాయి.

ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే జింఖాన గ్రౌండ్స్ వద్ద అభిమానులు బారులు తీరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube