కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) హాట్ కామెంట్స్ చేశారు.కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఇకపై చెల్లవని పేర్కొన్నారు.
కుల, మత బుజ్జగింపు రాజకీయాలు ఇక కుదరవని తేల్చి చెప్పారు.ఎన్డీఏ పాండవులు.
ఇండియా కూటమి( India Alliance ) కౌరవులను ఓడిస్తారని తెలిపారు.ఇండియా కూటమి అనేది అవినీతి కూటమి అని ఆరోపించారు.
ఇండియా కూటమి అనేది ఏడు కుటుంబ పార్టీల కూటమి అని విమర్శించారు.
దేశంలో పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం( Modi Govt ) పని చేస్తుందని వెల్లడించారు.బంధు ప్రీతికి తావు లేకుండా మోదీ పాలన ఉందని తెలిపారు.అదేవిధంగా మైనారిటీలకు( Minorities ) ఏం కావాలో బీజేపీ గుర్తించిందన్న అమిత్ షా వారి అవసరాలను బీజేపీ( BJP ) తీరుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే దేశ భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని, మోదీ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy