చంద్రుడిపై చెరగని మానవ ముద్రలు.. 50 ఏళ్లు అయినా అలాగే..

అంతరిక్షంలో అనేక అద్బుతాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.ఎన్నో మహా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.

 Indelible Human Imprints On The Moon Even After 50 Years , Moon, Man Foots Prnin-TeluguStop.com

అవి మనకి తెలియవు.అంతరిక్షంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి.

మనకి తెలియకుండా అంతరిక్షంలో చాలా జరుగుతూ ఉంటాయి.శాస్త్రవేత్తలు వాటిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

శాటిలైట్స్, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అంతరిక్షంలో జరిగే రహస్యాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ఫలించి అంతరిక్ష రహస్యలు బయటపడుతూ ఉంటాయి.

అంతరిక్ష రహస్యాలను శాస్త్రవేత్తలు చేధిస్తూనే ఉన్నారు.తాజాగా చంద్రుడిపై మానవుడి నడిచిన ఆనవాళ్లు ఇప్పటికే అలాగే ఉన్నట్లు, మానవుడి పాదముద్రలు చెరిగిపోకుండా అలాగే ఉన్నట్లు నాసా గుర్తించింది.

అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, భారత్ కు చెందిన రాకేశ్ శర్మ చంద్రుడిపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఇక ఇతర దేశాలకు చెందిన కొంతమంది కూడా చంద్రుడిపై అడుగుపెట్టారు.

ఏప్రిల్ 20, 1969లో వ్యోమగాములతో అపోలో 11 నౌక చంద్రుడిపై అడుగుపెట్టింది.రెండు గంటలకుపైగా అక్కడ ఉన్న వ్యోమగ్యాములు.చంద్రుడిపై అనేక ఫొటోలు, వీడియోలు తీశారు.చంద్రుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకుని మనుషులు జీవించేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

అయితే వ్యోమగాములు అక్కడ నడిచిన పాదముద్రలు ఇప్పటికే అలాగే ఉన్నాయి.నాసా ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఆ వీడియోలను బయటపెట్టింది.దీంతో ఆ వీడియోలో బాగా వైరల్ అవుతున్నాయి.

Telugu Indelible, Foots, Moon, Nasa, Latest-Latest News - Telugu

50 ఏళ్లు అయినా మానవుడి ముద్రలు ఇప్పటికీ అలాగే ఉండటం విశేషం.మానవుడి కాళ్ల ముద్రలు ఇన్ని సంవత్సరాలు చెరగకుండా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.నాసా ఇటీవల ఈ ముద్రలను గుర్తించింది.ఆ వీడియోలను నాసా బయటపెట్టింది.దీంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube