ఈ రోజు జరిగే ముంబై Vs పంజాబ్ మ్యాచ్ లో ముంబై గెలవాలంటే ఇలా చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్( IPL match ) లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఇక అందులో భాగంగానే ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్( Mumbai Indians vs Punjab Kings ) మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.

 If You Want Mumbai To Win Todays Mumbai Vs Punjab Match You Have To Do This-TeluguStop.com

ఇక ఈ రెండు టీమ్ లు కూడా సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ, ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్ల పరిస్థితిని బట్టి బాగా ఆడితేనే ఆ టీములు విజయాన్ని సాధిస్థాయి.

కానీ ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ తో మ్యాచ్ ను స్టార్ట్ చేస్తే మాత్రం భయాందోళనతో మ్యాచ్ లు గెలుస్తామా లేదా అనే ఒక డైలమాలో ఆ మ్యాచ్ లు గెలవకపోగా అక్కడ చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి ఒక మ్యాచ్ ఆడే ముందు చాలా ఓపెన్ మైండ్ తో ఆడితే మంచిదని చాలా మంది సీనియర్ ప్లేయర్లు చెప్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం ఈ రెండు టీములు కూడా ఆరు మ్యాచులు ఆడితే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో నాలుగు పాయింట్లతో 8, 9 పొజిషన్ల లో కొనసాగుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ రెండు టీమ్ లా పరిస్థితి కూడా ప్రస్తుతం ఒకేలా ఉందనే చెప్పాలి.

మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది చెప్పాలంటే ముంబై ఇండియన్స్ టీమ్ కనక ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించాలి అంటే పంజాబ్ కింగ్స్ ఉన్న శిఖర్ ధావన్ గాని, సామ్ కరణ్, శశాంక్ సింగ్ ( Shikhar Dhawan, Sam Karan, Shashank Singh )లాంటి ప్లేయర్లని చాలా తొందరగా ఔట్ చేయాలి.ముంబై టీమ్ బ్యాటింగ్ లో కూడా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లాంటి స్టార్ ప్లేయర్లందరూ రాణిస్తేనే ముంబై ఇండియన్స్ ఈజీగా ఈ మ్యాచ్ లో అయితే విజయం సాధిస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం కి 70% గెలిచే అవకాశాలు ఉంటే, పంజాబ్ కింగ్స్ కి కేవలం 30% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube