బాదం నూనెను ఇలా వాడారంటే తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు!

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది వైట్ హెయిర్ సమస్య( White hair problem )తో బాధపడుతున్నారు.వయసు పైబడిన తర్వాత జుట్టు తెల్లబడటం కామ‌న్‌.

 If You Use Almond Oil Like This, You Will Not Get White Hair , White Hair, Alm-TeluguStop.com

కానీ పెరుగుతున్న కాలుష్యం, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల కొందరి జుట్టు తక్కువ వయసులోనే తెల్లబడుతుంది.అందుకే తెల్ల జుట్టు వచ్చాక తంటాలు పడే కట్టే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

అయితే అందుకు బాదం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది.

Telugu Almond Oil, Almondoil, Black, Care, Care Tips, Healthy, Latest, White-Tel

బాదం నూనెను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బాదం నూనె( Almond oil )ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి, ( Curry powder )మూడు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Almond Oil, Almondoil, Black, Care, Care Tips, Healthy, Latest, White-Tel

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే సరిపోతుంది.బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది.

ఇది జుట్టు మూలాలకు పోషణ అందిస్తుంది.అకాల తెల్ల జుట్టును( white hair ) నివారిస్తుంది.

మ‌రియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అలాగే కరివేపాకులో ఉండే సెలీనియం, జింక్, అయోడిన్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డ‌కుండా అడ్డుకుంటాయి.కరివేపాకులోని బీటా-కెరోటిన్ మరియు ప్రొటీన్ హెయిర్ రూట్స్‌ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

కాబట్టి తెల్లజుట్టుకు దూరంగా ఉండాలి అనుకునేవారు, ఆరోగ్య‌మైన ఒత్తైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ రెమెడీని ఫాలో అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube