రెస్క్యూ చేశాక ఈ కుక్క ఇచ్చిన రియాక్షన్ చూస్తే ఫిదా..!

కుక్కలు( dogs ) తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి.అలాగే పట్టెడు అన్నం పెడితే అవి జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి.

 If You See The Reaction Of This Dog After The Rescue,  Viral News, Latest News,-TeluguStop.com

అదే వాటిని ప్రమాదాల్లో నుంచి కాపాడితే అసలు మర్చిపోవు.వాటి చివరి క్షణం వరకు కృతజ్ఞతా భావం వ్యక్తం చేస్తూనే ఉంటాయి.

తాజాగా ఒక కుక్క రెస్క్యూ( Rescued dog ) చేసిన వారికి చాలా హార్ట్ టచింగ్ గా కృతజ్ఞతలు తెలుపుతుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతూ చాలామంది హృదయాలను హత్తుకుంటోంది.

@Yoda4ever ట్విట్టర్( Twitter ) పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా 94 లక్షల వ్యూస్, ఒక లక్షా 30 వేలకు పైగా లైకులు వచ్చాయి.“రెస్క్యూ చేసిన తర్వాత ఈ కుక్క హార్ట్ టచింగ్ రియాక్షన్ ఇచ్చింది.” అన్నట్టు దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.

వైరల్ వీడియోలో ఒక కుక్క తనని రెస్క్యూ చేసిన ఒక యువతి కాలును తన రెండు కాళ్లతో పట్టుకొని చాలా దీనంగా చూడటం మనం చూడవచ్చు.తనని కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతూనే, వదిలిపెట్టదు అన్నట్లు అది ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది.చూసేందుకు ఈ దృశ్యాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి.

యువతి కుక్కను దువ్వుతూ కంఫర్ట్ చేయడానికి ప్రయత్నించింది.ఇంకా దీని లాగానే ప్రమాదాల్లో ఉన్న కుక్కలు ఎన్నో ఉంటాయని వాటిని కూడా రెస్క్యూ చేయాలని కొందరు కోరారు.

మూగజీవులను రెస్క్యూ చేయడమే ఒక జాబుగా ప్రభుత్వాలు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు.మొత్తం మీద ఈ వీడియో బాగా వైరల్ అయింది.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube