కారు మైలేజ్ ఇవ్వకుంటే.. కారు నుంచి వచ్చే సంకేతాలు ఇవే..!

మీ కారు తక్కువ మైలేజ్ ఇవ్వడానికి ఇంజన్ పనితీరు తగ్గడం, ఎక్కువ ఇంధనం తాగడం, కలుషితమైన ఎయిర్ ఫిల్టర్లు కార్ ఇంజన్( Air filters car engine ) ఆపరేటింగ్ సిస్టంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.దీంతో కార్ మైలేజ్ తగ్గుతుంది.

 If The Car Does Not Give Mileage These Are The Signals Coming From The Car , C-TeluguStop.com

అయితే కారును పరిశీలించకుండా అలాగే వాడితే ఇంజన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.కారులో ఉండే ఎయిర్ ఫిల్టర్ రంగు మారితే లేదంటే ఇంధనం ఎక్కువ తాగితే వెంటనే ఎయిర్ ఫిల్టర్ ను మార్చేయాలి.

కారు పనితీరులో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తే.ఎయిర్ ఫిల్టర్ సమస్యలు ఉండే అవకాశం ఉంది.

కొండలు ఎక్కేటప్పుడు కారు వేగాన్ని పెంచడానికి కష్టపడుతూ ఇంధనం ఎక్కువగా తాగేస్తుంది.ఇలా జరిగినప్పుడు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ని తనిఖీ చేసుకోవాలి.

Telugu Black, Signals-Technology Telugu

కారు డాష్ బోర్డులో ఉండే ఇంజిన్ లైట్ కాలిపోయి ఉంటే ఎయిర్ ఫిల్టర్ సమస్య వల్ల కావచ్చు.చెక్ ఇంజిన్ లైట్ ఆన్ లో ఉంటే మరింత శ్రద్ధ వహించాలి.ఇంజన్లో ఏమైనా సమస్యలు తలతితే అయ్యే ఖర్చు కంటే ఎయిర్ ఫిల్టర్ ను మార్చడానికి అయ్య ఖర్చు చాలా తక్కువ కాబట్టి ఎయిర్ ఫిల్టర్ ను మార్చేయండి.శుభ్రమైన మరియు తాజా ఎయిర్ ఫిల్టర్ తెలుపు రంగులో ఉంటుంది.

కాబట్టి ఎయిర్ ఫిల్టర్ రంగు మారితే చెడిపోయింది అని అర్థం.చెడిపోయిన ఎయిర్ ఫిల్టర్ మురికి క్రిస్టల్ బ్లాక్( Crystal Black ) గా మారుతుంది.

ఇంజన్ చెడిపోకుండా ఉండాలంటే వెంటనే ఎయిర్ ఫిల్టర్ మార్చేయండి.

Telugu Black, Signals-Technology Telugu

కార్ మైలేజ్ కి ఎయిర్ ఫిల్టర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది.ఎయిర్ ఫిల్టర్ ప్రధాన పని ఏమిటంటే.ఇంజన్లోకి ప్రవేశించే గాలిని నేరుగా కారు ఇంజన్లోకి ప్రవహించకుండా నిరోధించడం ద్వారా ఫిల్టర్ చేస్తుంది.

కాబట్టి మైలేజ్ అకస్మాత్తుగా తగ్గితే ఎయిర్ ఫిల్టర్ సమస్య కారణం.కారు అన్నాక వివిధ రకాల శబ్దాలు వస్తాయి.

అయితే కారు ఐడ్లింగ్ లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వింత శబ్దం వస్తే.వెంటనే ఎయిర్ ఫిల్టర్ ను మార్చేయాలి.

ప్రతిరోజు కార్ డ్రైవ్ చేస్తుంటే వచ్చే శబ్దంలో మార్పు ఉంటే అప్పుడు ఎయిర్ ఫిల్టర్ తనిఖీ చేసి మార్చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube