చిన్నపిల్లలకి ఈ తీపి తినిపిస్తే ఇమ్యూనిటీ పవర్ పెరిగి సీజనల్ వ్యాధులు దూరమవాల్సిందే..!

వర్షాకాలంలో పిల్లలు తరచుగా వ్యాధులకు ఇన్ఫెక్షన్ల( Infections )కు గురవుతూ ఉంటారు.

దీనికి కారణం రోగ నిరోధక శక్తి( Immunity ) తగ్గిపోవడమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఇమ్యూనిటి పవర్ పెంచే ఆహార పదార్థాలని వారికి అందిస్తూ ఉండాలి.

అందులో ముఖ్యమైనది తేనే.ప్రతిరోజు రెండు చెంచాల తేనె ( Honey )తినిపిస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే అనేక వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

Advertisement

పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.పిల్లలకు రోజు ఒకటి నుంచి రెండు చెంచాల తేనెను తినిపిస్తే వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అంతే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.అలాగే అంటూ వ్యాధుల( Diseases )ను నివారించడానికి ఎంతో సులభం అవుతుంది.పిల్లలు తరచుగా బయట స్పైసి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు.

దీని కారణంగా వారికి సరైన పోషకాహారం లభించదు.అంతే కాకుండా కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

ఈ పరిస్థితిలో తేనె వారికి ఔషధం కంటే తక్కువమేమీ కాదు.ఈ స్వీట్ లో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు మలబద్ధక సమస్యను దూరం చేస్తాయి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అలాగే పిల్లలకు గుండె జబ్బులు( Heart diseases ) వచ్చే అవకాశం తగ్గుతుంది.

Advertisement

కానీ ఖచ్చితంగా రావని మాత్రం చెప్పలేము.కాబట్టి ఆరోగ్యకరమైన గుండె కోసం తేనె తినిపించడం అలవాటు చేయాలి.దీని వల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఇంకా చెప్పాలంటే చలి కాలంలో పిల్లలు నిద్రించేటప్పుడు దుప్పట్ల ను సరిగ్గా కప్పుకోరు.దీని కారణంగా వారికి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.

దీని కారణంగా ఈ పరిస్థితుల్లో క్రమం తప్పకుండా తేనెను తినిపిస్తే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు త్వరగా తగ్గుతాయి.

తాజా వార్తలు