ప్ర‌త్యేక వెబ్ పోర్ట‌ల్ ద్వారా చోరీ అయిన ఫోన్లు గుర్తింపుః విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విద్యార్థుల ప్ర‌తిభ‌

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోరీ అయిన మొబైల్స్ ను రిక‌వ‌రీ చేసిన‌ట్లు జిల్లా ఎప్పీ దీపిక తెలిపారు.

దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ ఫ‌ర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థులు పోయిన మొబైల్స్ ను ట్రేస్ చేసేందుకు ప్ర‌త్యేక వెబ్ పోర్ట‌ల్ ను రూపొందించారు.

దీన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.పోయిన ఫోన్ల ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేశారు.

అనంత‌రం ఫిర్యాదుల‌ను న‌మోదు చేసుకున్న సైబ‌ర్ సెల్ పోలీసులు.నెల వ్య‌వ‌ధిలోనే 103 మొబైల్స్ ను రిక‌వరీ చేశారు.రూ.16.45 లక్షల విలువైన ఫోన్ల‌ను వివిధ ప్రాంతాల నుండి తిరిగి స్వాధీనం చేసుకుని.బాధితుల‌కు అప్ప‌గించామ‌ని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు