నన్ను అడిగితే తప్ప నేను చెప్పను.. నేను చాలా ప్రైవేట్ పర్సన్ అంటూ రాశి ఖన్నా పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.తన నటనతో తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది.

 I Will Not Say Unless They Ask Me I Am A Very Private Person Rashi Khanna Post V-TeluguStop.com

తెలుగులో కొన్ని సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను అందుకుంది.అంతే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో దగ్గరైంది.ఇక జోరు, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే వంటి పలు సినిమాలలో నటించగా తన పాత్రలకు మంచి పేరు సంపాదించుకోగా సినిమా పరంగా కొంత వరకు సక్సెస్ అందుకుంది.

మరి కొన్ని సినిమాలలో ప్లాప్ లు ఎదుర్కొంది.

కెరీర్ మొదట్లో బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు పూర్తి గ్లామర్ ను పరిచయం చేసింది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలో సన్నబడి తనలోని అందాలను బయట పెట్టింది.నిజానికి అవకాశాల కోసం రాశి ఖన్నా ఇలా తయారయిందని చెప్పవచ్చు.

Telugu Bengal Tiger, Bollywood, Hot, Hyper, Jill, Joru, Kollywood, Personal, Ras

ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది.అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ బాగా అందాలను ఆరబోసిన కుర్రాళ్ల మతి పోగొడుతుంది.

నిత్యం తన ఇన్ స్టా గ్రామ్ లో ఏదో ఒక పోస్టుతో బాగా హల్ చల్ చేస్తుంది.తాను ఖాళీ సమయంలో సరదాగా తిరిగిన ట్రిప్స్ ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.

Telugu Bengal Tiger, Bollywood, Hot, Hyper, Jill, Joru, Kollywood, Personal, Ras

అందులో నన్ను అడిగితే తప్ప నేను చెప్పను నేను చాలా ప్రైవేట్ పర్సన్ అంటూ తెలిపింది.అంటే తను తన వ్యక్తిగత విషయంలో ఎవరికి నేరుగా చెప్పనని అడిగితేనే మాత్రం చెబుతాను అని అన్నది.ఇక ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారగా ఇంతకీ రాశి ఖన్నా ఇలా పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు.మరి కొంతమంది తన వ్యక్తిగత విషయంలో ఎవరో తలదూర్చుకున్నారేమో అని కామెంట్లు పెడుతున్నారు.

Telugu Bengal Tiger, Bollywood, Hot, Hyper, Jill, Joru, Kollywood, Personal, Ras

కానీ రాశి ఖన్నా ఆ పోస్ట్ పెట్టడానికి వెనుక ఏదో కారణం ఉందని అర్థమవుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో మాత్రం తెగ అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ టాలీవుడ్ కు మాత్రం దూరంగానే ఉందని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube