కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మందిలో ఎవరైనా సీఎం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.అయితే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.64 మందిలో తాను కూడా ఉన్నానన్న శ్రీధర్ రెడ్డి తమ ప్రజాస్వామిక పార్టీలో ఎవరైనా కావొచ్చని స్పష్టం చేశారు.