హైదరాబాద్( Huge drug ) శివారులో భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఈ మేరకు సుమారు 90 కేజీల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అదేవిధంగా ఐడీఏ బొల్లారం( Bollaram )లోని పీఎస్ఎన్ కంపెనీలో డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.ఇంటర్ పోల్ సాయంతో పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీ( PSN Medicare Company )లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.







