చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టి ఎందుకు స్నానము చేయిస్తారు?

చంటి పిల్లలకు స్నానం చేయించటం అనేది ఒక పెద్ద పని.ఇంటిలో ఉన్న పెద్దవారు దగ్గర ఉండి మరీ స్నానము చేయిస్తారు.

 How To Do Shower To Newborn Babies Infants-TeluguStop.com

స్నానం చేయించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే స్నానం చేయించే సమయంలో చెవుల్లోకి,ముక్కులోకి నీళ్లు వెళ్ళితే పిల్లలకు ఇబ్బంది మరియు ప్రమాదం సంభవించవచ్చు.

అందుకే చంటి పిల్లలను కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానము చేయిస్తారు.స్నానానికి అరగంట ముందు శరీరానికి నూనె రాసి మసాజ్ చేస్తారు.మాడు మీద ఆముదం రాసి, నలుగు పెట్టి వేడినీటితో స్నానము చేయిస్తారు.

ఆ విధంగా కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానము చేయించటం వలన పిల్లలు ఏడవరు.

నలుగు, నూనె మసాజ్ చేయటం అనేది పిల్లలకు వ్యాయామంగా ఉంటుంది.శరీరానికి పటుత్వం వచ్చిఅందంగా , ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube