Janasena Pothina : పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా?: జనసేన నేత పోతిన

జనసేన నేత పోతిన మహేశ్( Janasena Leader Pothina Mahesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారన్నారు.

 How Can Votes Be Transferred If The Party President Protests Jana Sena Leader P-TeluguStop.com

అయితే దీనిపై విజయవాడలో టీడీపీ నాయకులు( TDP Leaders ) బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు.ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు స్పందించలేదని మండిపడ్డ పోతిన మహేశ్ పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు.

పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.ఈ క్రమంలో జనసేన నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube