బాలకృష్ణ చేయాల్సిన ఆ సినిమాలోకి వెంకటేష్ ఎలా వచ్చాడు అంటే..?

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) అంటే చాలా పెద్ద హీరో ప్రస్తుతం చాలా బిజీ గా ఉంటున్న హీరో అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇటు సినిమా లు, అటు షోలు చేస్తూ ఇంకో పక్క హిందూపురం ఎం ఎల్ ఏ గా కూడా తన పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.అందుకే బాలయ్య బాబు చాలా బిజీ గా ఉంటున్నారు అని చెప్పవచ్చు.

 How Balakrishna Missed Venkatesh Preminchukundam Raa Movie Details, Balakrishna,-TeluguStop.com

రీసెంట్ గానే వీర సింహ రెడ్డి సినిమా తో హిట్ కొట్టి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.అలాగే ఈ సంవత్సరం ఇంకో సినిమాతో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా కూడా ఈ సంవత్సరం దసరాకి రిలీజ్ చేసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటె ఒకప్పుడు బాలయ్య చేయాల్సిన చాలా సినిమాలు వేరే హీరో లు చేసి వాళ్ళు మంచి హిట్స్ అందుకున్నారు అలా బాలయ్య మిస్ చేసుకున్న ఒక సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం

 How Balakrishna Missed Venkatesh Preminchukundam Raa Movie Details, Balakrishna,-TeluguStop.com
Telugu Anjali Jazeri, Balakrishna, Jayanth Paranji, Tollywood, Venkatesh-Movie

వెంకటేష్ ( Venkatesh ) హీరోగా అంజలి జవేరి హీరోయిన్ గా వచ్చిన ప్రేమించుకుందాం రా( Preminchukundam raa ) అనే సినిమా ఒక మంచి లవ్ స్టోరీ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.అయితే ఈ సినిమా డైరెక్టర్ అయినా జయంత్ సి పరాన్జీ మొదటగా ఈ సినిమాని బాలయ్య బాబు తో చేయాలి అనుకున్నాడట కానీ అది అనుకోకుండా వెంకటేష్ దగ్గరికి వచ్చింది.అలా వెంకటేష్ తో సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు డైరెక్టర్…

Telugu Anjali Jazeri, Balakrishna, Jayanth Paranji, Tollywood, Venkatesh-Movie

బాలయ్య బాబు కి ఈ సినిమా పడి ఉంటె ఒక మంచి హిట్ సినిమా గా నిలిచేది అని చాలా మంది అప్పట్లో వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేసారు మరి కొందరు మాత్రం బాలయ్య కి ఇలాంటి లవ్ స్టోరీస్ సెట్ అవ్వవు ఆయన కి మాస్ సినిమాలే బాగుంటాయి అని అన్నారు.మొత్తానికి ఈ సినిమా బాలయ్య మిస్ చేసుకున్నారు అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube