నేటి నుండి సైకిల్ యాత్ర చేపట్టనున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుండి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు.ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

 Hindupuram Mla Nandamuri Balakrishna Cycle Yatra From Today, Hindupuram Mla Nand-TeluguStop.com

కదిరి సమావేశంలో పాల్గొంటారు.

పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు కూడలిలోని సమావేశంలో పాల్గొంటారు.

రాత్రికి సింగనమల చేరుకుని అక్కడే బస చేస్తారు.మరుసటి రోజు సైకిల్ యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంటుందని తెలుగుదేశం నేతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube