నేటి నుండి సైకిల్ యాత్ర చేపట్టనున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుండి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు.ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

కదిరి సమావేశంలో పాల్గొంటారు.పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు కూడలిలోని సమావేశంలో పాల్గొంటారు.

రాత్రికి సింగనమల చేరుకుని అక్కడే బస చేస్తారు.మరుసటి రోజు సైకిల్ యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంటుందని తెలుగుదేశం నేతలు తెలిపారు.

బిగ్ బాస్ షో వల్ల మాకు జరిగిన మంచి అదే.. వరుణ్ సందేశ్ కామెంట్స్ వైరల్!