కామారెడ్డిలో హైటెన్షన్..!!

కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుందని తెలుస్తోంది.

 High Tension In Kamareddy..!!-TeluguStop.com

ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న తోపులాటతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలింగ్ కేంద్రాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపించారు.కొండల్ రెడ్డి బయటి వ్యక్తి అంటున్న బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి ప్రాంతాన్ని కొండల్ రెడ్డి హింసాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube