సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా సర్వసాధారణంగా తీసుకుంటారు.ప్రేమ, ఎఫైర్, రిలేషన్ వంటి వాటికి విలువ ఉండదు.
అవి తెగిపోతే బాధ ఉండదు.కేవలం సినిమా అవకాశాలు వస్తే చాలు ఏ పని చేయడానికైనా సిద్ద పడే నటులు చాల మంది ఉన్నారు.
ఇలా దేనికో ఒకదానికి లొంగి అవకాశాలు తెచ్చుకోవడం లో హీరోయిన్స్ ప్రముఖంగా ఉంటారు.సినిమాల్లో నటిస్తున్న క్రమం లో చాల మందితో గాసిప్స్ కూడా వస్తు ఉంటాయి.
అందులో నిజం ఎంత అనేది కూడా అనుమానమే.అయితే హీరోయిన్ నమిత పై( Namitha ) కూడా సినిమా ఇండస్ట్రీ లో చాల రకాల పుకార్లు వచ్చాయి.
అవి ఏంటోఈ ఆర్టికల్ లో తెలుసుకుందా.నమిత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సొంతం సినిమా తో కెరీర్ ప్రారంభించింది.
ఈ టైం లో ఆర్యన్ రాజేష్ తో( Aryan Rajesh ) ఎక్కువగా క్లోజ్ కావడం తో శ్రీను వైట్ల ఆమెను మందలించాడు అనే వార్తలు కూడా వచ్చాయి.ఇక అప్పటి నుంచి శ్రీను వైట్ల సినిమాలో ఆమె మళ్లి కనిపించలేదు.
ఇక తెలుగు లో ఒక అరడజన్ సినిమాల్లో కనిపించిన నమితకు తమిళ ఇండస్ట్రీ స్వాగతం పలికింది.
అక్కడ మొదట్లో ఎక్కువగా సత్యరాజ్, శరత్ కుమార్ సినిమాల్లో నటించింది.ఈ ఇద్దరితో నమిత తెగ క్లోజ్ గా ఉండేదట.శరత్ కుమార్( Sarath Kumar ) విషయంలో అయితే హద్దులు కూడా దాటిపోయి ప్రవర్తించడం తో రాధికా రంగప్రవేశం చేసి నమిత కు గట్టి వార్నింగ్ ఇచ్చారట.
ఆ తర్వాతా ప్రభాస్ తో( Prabhas ) బిల్లా సినిమా టైం లో ను నమిత ప్రభాస్ ఏడాది పాటు డేటింగ్ చేసారు అనే వార్తలు రాగ అవి గాసిప్స్ అని కొట్టి పారేసేవారు కూడా ఉన్నారు.
ఇవి మాత్రమే కాకుండా ఖుష్బూ భర్త సుందర్ తో కూడా చాల క్లోజ్ గా కొన్నేళ్ల పాటు ప్రయాణం చేసింది.ఆ తర్వాత భరత్ అనే ఒక బాలీవుడ్ నటుడితో కూడా ప్రేమలో పడింది.ఆ తర్వాత వీరికి బ్రేకప్ కాగా, ఒక పొలిటికల్ వ్యక్తి తో ప్రేమలో పడిందట.
అతడు నమితకు ఒక ఇల్లు కూడా గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత తమిళ నిర్మాత వీరేంద్ర చౌదరి తో( Producer Virendra Choudary ) ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుని, ఇద్దరు కవల పిలల్లకు జన్మ ఇచ్చింది.
ప్రస్తుతం సినిమాల గురించి కూడా ఆలోచించడం మానేసి పూర్తి ఫ్యామిలి లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy