42 ఏళ్లలోనూ అదే చెరగని నవ్వు..సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూపు

లైలా.ఈమె పేరు చెప్తే మూగమనోహరమైన ఆమె చిరునవ్వే గుర్తస్తూ ఉంటుంది.

 Heroine Laila Interested In Second Innings Details, Heroine Laila , Heroine Lail-TeluguStop.com

తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లో పదేళ్ల పాటు నటించింది.ఇంత లాంగ్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పాత్ర లేకపోవడం వల్ల ఆమె తెరమరుగు అయిపొయింది.

ఇక తెలుగు తో పోలిస్తే ఆమె తమిళ్ లో నే ఎక్కువగా సినిమాలు చేసింది.ఇక ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలనీ తహతహలాడుతుంది.

మరి లైలా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ 42 ఏళ్ళ వయసులోనూ ఆమె ఇప్పటికి అదే నవ్వుతో కనిపిస్తూ ఉంది.

గోవా లో పుట్టిన లైలా 1996 లో దుష్మన్ దునియా కా అనే హిందీ సినిమా ఇండస్ట్రీ కి ఏంటీ ఇచ్చింది.

ఆ తర్వాత ఏడాదికి తెలుగు లో ఎగిరే పావురమా సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యింది.ఈ సినిమా ఒక డీసెంట్ విజయాన్ని అందుకుంది.2006 లో మహా సముద్రం అనే మలయాళ సినిమా లో చివరి సారిగా కనిపించింది.ఈ సినిమా తర్వాత లైలా ఏమైపోయిందో, ఎక్కడ ఉందొ ఎవరికీ తెలియలేదు.

సినిమా ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి ఎప్పుడు వచ్చేది కాదు.

Telugu Actress Laila, Laila, Laila Shabdam, Tollywood-Movie

జన్మతః క్రిస్టియన్ అయినప్పటికి ఒక ఇరానీ వ్యాపారిని పెళ్లాడింది.ఈమె పెళ్లి కి ముందు సదరు వ్యాపారి తో ఎనిమిదేళ్లు డేటింగ్ చేసి నిశ్చితార్థం చేసుకుంది.ఆ తర్వాత కూడా నాలుగు ఏళ్ళ పాటు పెళ్లి చేసుకోకుండా ఉంది.ఇక పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టారు.2006 నుంచి 15 ఏళ్ళ పాటు అన్ని సినిమా పరిశ్రమలకు దూరం గానే ఉంది.ఆమె కన్నా చిన్న వారు.పెద్ద వారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఏదోలా సినిమా అవకాశాలు దొరికి పుచ్చుకుంటున్నారు.

Telugu Actress Laila, Laila, Laila Shabdam, Tollywood-Movie

కానీ లైలా ఆ దిశగా అడుగులు వేయలేదు.రీసెంట్ గా మళ్లి సినిమాల్లో నటించాలని నిరణయించుకుంది.అందులో తమిళ్ లో మొదట బుల్లి తెరపై అక్కడక్కడా కనిపించడం మొదలు పెట్టింది.ఆ తర్వాత తెలుగు లో కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటికి జడ్జ్ కి కనిపించింది.

ఆలా ఏకంగా సర్దార్ సినిమాలో ఒక మంచి రోల్ లో కనిపించింది.ఇప్పుడు శబ్దం అనే సినిమాలో కూడా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube