విజయ్ దేవరకొండ చేసిన ఈ క్యారెక్టర్లకు సెట్ అయ్యే మరికొంత మంది హీరో లు వీళ్లే...

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఒకరు.

ఈయన చేసిన మొదటి సినిమా అయిన పెళ్లి చూపులు సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారడమే కాకుండా, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆయనకు ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి.

దానివల్ల స్టార్ హీరో రేంజ్( Star Hero ) కి వెళ్తాడు అని అనుకున్నప్పటికీ ఆయన మాత్రం స్టార్ హీరో కాకుండా మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్లలో ఇప్పుడున్న యంగ్ హీరోలు ఎవరైతే బాగా సెట్ అవుతారు అనే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇక అందులో భాగంగానే విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్లకి ఏ హీరోలు సెట్ అవుతారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పెళ్లి చూపులు సినిమా( Pelli Choopulu )లో విజయ్ ఒక డీసెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.అయితే ఈ సినిమాలో విజయ్ కాకుండా యంగ్ హీరో అయిన సంతోష్ శోభన్( Santosh Shoban ) కూడా విజయ్ చేసిన ఈ క్యారెక్టర్ లో ఈజీగా చేసేవాడు అంటూ కొంతమంది సంతోష్ శోభన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఆయన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేసిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )ని భారీ సక్సెస్ ను అందుకున్నాడు.

Advertisement

అయితే ఈ క్యారెక్టర్ లో సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda )అయిన కూడా బాగా సెట్ అయ్యేవాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఇక విజయ్ హీరోగా పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన గీత గోవిందం సినిమాని ఇప్పుడున్న హీరోల్లో విశ్వాక్ సేన్( Vishwak Sen ) ఈ సినిమా చేసిన బాగానే ఉండేదంటూ ఇంకొందరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే ఈ మూడు సినిమాల్లో విజయ్ అద్భుతమైనటువంటి నటన కనబరిచాడు అయినప్పటికీ విజయ్ కాకుండా మరే హీరోలకి ఈ పాత్రలను పోషించే సత్తా ఉంది అని ఆరా తీసిన సమయంలో ఈ ముగ్గురు హీరోలకి విజయ్ ని రీప్లేస్ చేసే కేపాబిలిటీ ఉందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు