నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్న శ్రీ విష్ణు...

శ్రీ విష్ణు హీరో గా వచ్చిన సామజవరగమన సినిమా( Samajavaragamana Movie ) సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా కామెడీ మీద బేస్ అయి ఉండటం వల్ల ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కూడా చాలా వరకు అలరించిందనే చెప్పాలి.

అయితే ఈ సినిమా లో శ్రీ విష్ణు ఆక్టింగ్ కూడా చాలా వరకు సూపర్ గా ఉంది.

శ్రీ విష్ణు ఇప్పటి వరకు అన్ని సీరియస్ గా ఉండే సినిమాలే తీశాడు కానీ ఇప్పుడు ఒక కామెడీ సినిమా తీసి అందులో సూపర్ గా యాక్టింగ్ చేసి సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మరీ ముందుకు తీసుకెళ్లిన శ్రీ విష్ణు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అసలు సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సినిమాల్లో హీరో గా చేస్తూ సూపర్ సక్సెస్ అయిన హీరో కాబట్టే శ్రీ విష్ణు( ( Sree Vishnu ) కి ఇంత మంచి పేరు వచ్చింది అని అందరూ చెప్తూ ఉంటారు.ఇక నిజానికి ఇలాంటి సినిమాలు తీయడం లో కొంతమంది హీరోలకి మంచి పేరు ఉంది ఇక ఇప్పటి నుంచి శ్రీ విష్ణు కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు.నిజానికి శ్రీ విష్ణు చేసే సినిమా సబ్జెక్ట్ లు చాలా బాగుంటాయి కానీ ఆయన కి ఒక పెద్ద హిట్ అయితే పడలేదు ఇక దాంతో ఇప్పుడు ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ కావడం తో శ్రీ విష్ణు తన నెక్స్ట్ సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

అందులో భాగంగా గానే కొత్త డైరక్టర్ల కథలు( New Movie Stories ) వింటున్నాడు ఇక మరి కొందరు ఒకటి రెండు సినిమాలు తీసిన డైరెక్టర్లు చెప్పే కథలు కూడా వింటున్నాడు.ఇక అందులో భాగంగానే శ్రీ విష్ణు మొత్తానికి అయితే మరి సక్సెస్ కొట్టాలని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇక సమాజవరగమన సినిమాతో యాభై కోట్లకి పైన కలక్షన్స్ ని రాబట్టి ఫస్ట్ టైం తన సినిమాతో యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.ఇక ఇప్పటితో ప్రతి సినిమా మీద ఆయన పెట్టే శ్రద్ధ చాలా వరకు పెరిగిపోయింది.

Advertisement
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

తాజా వార్తలు