అనంతపురము: నగరంలో బెదురులంక 2012 చిత్ర యూనిట్ సందడి.హీరో కార్తికేయ, హీరోయిన్ నేహ శెట్టి ప్రధాన పాత్రలతో బెదురులంక 2012 చిత్ర నిర్మాణం.
ఇవాళ అనంతపురం నగరానికి వచ్చిన హీరో కార్తికేయ, ఇతర యూనిట్.
ఆగస్టు 25న సినిమా విడుదలవుతుంది.
ఇప్పటికే ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో కూడిన సినిమా.
ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.నేను అన్ని రకాల సినిమాలు చూస్తున్నాను.
హీరో కార్తికేయ.







