Dhanush : డివోర్స్ తీసుకున్న హీరోయిన్ తో ధనుష్ సీక్రెట్ ఎఫైర్.. త్వరలోనే పెళ్లి..!!

ప్రముఖ తమిళ డైరెక్టర్, నిర్మాత అయిన కస్తూరి రాజా ( Kasturi Raja ) వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు ధనుష్.ఈయనకి హీరో అవ్వాలని ఇష్టం లేకపోయినా తన అన్న సెల్వ రాఘవన్ ఒత్తిడి చేయడంతో సినిమాల్లోకి వచ్చారట.

 Hero Dhanush Second Marriage Rumors Viral-TeluguStop.com
Telugu Dhanush Love, Dhanush, Divorced-Latest News - Telugu

అయితే ఈయన సినిమాల్లో హీరోగా పేరు తెచ్చుకునే దానికంటే వివాదాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యారు.మరీ ముఖ్యంగా సుచి లీక్స్ విషయంలో ధనుష్ ( Dhanush ) పేరు కూడా బయటపడింది.ఇక ఈయన 2004లో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ( Aishwarya Rajinikanth ) ని పెళ్లి చేసుకున్నారు అలాగే వీరికి యాత్ర,లింగా అనే ఇద్దరు కుమారులు కూడా పుట్టారు.

అయితే పెళ్లయిన 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట గత ఏడాది విడాకులతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

ఇక వీరి విడాకులకు ప్రధాన కారణం కూడా ధనుష్ కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్లే అని కోలీవుడ్ మీడియా( Kollywood Media )లో వార్తలు వినిపించాయి.అయితే ప్రస్తుతం సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ధనుష్ త్వరలోనే ఓ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లోని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

Telugu Dhanush Love, Dhanush, Divorced-Latest News - Telugu

అయితే హీరోయిన్ ధనుష్ రెండో పెళ్లి( Dhanush Second Marriage ) చేసుకుంటే ఎవరూ తప్పుపట్టక పోయేవారు కావచ్చు.కానీ ఆయన ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఓ విడాకులు తీసుకున్న హీరోయిన్ ని అని సమాచారం.

పెళ్ళై విడాకులు తీసుకున్న హీరోయిన్ తో ధనుష్ గత కొద్ది రోజులుగా సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారట.ఇక ఈ రహస్య బంధాన్ని పక్కనపెట్టి ఆ హీరోయిన్ ని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ధనుష్ నిర్ణయం తీసుకున్నారట.

ఇందులో భాగంగానే ధనుష్ రెండో పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకి చెబితే వాళ్లు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.అలాగే కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.

ధనుష్ ఈ ఏడాది డిసెంబర్లో ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.మరి ధనుష్ నిజంగానే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube