పొట్టి డ్రెస్‌లో హెబ్బా పటేల్ గ్లామర్ అదుర్స్..

Hebah Patel: హెబ్బా పటేల్… కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల కథానాయకి హెబ్బా పటేల్.

 Hebba Patel Oozes Glamor In Short Dress Details, Hebba Patel , Hebba Patel Glamo-TeluguStop.com

హెబ్బా తన గ్లామర్, నటనతో మెస్మరైజ్ చేస్తుంటుంది.

మనసు దోచే అందాలు, మత్తైన చూపులతో మాయ చేస్తోందనడంతో అతిశయోక్తి లేదు.తాజాగా ఇన్ స్టా వేదికగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఈ అందాల భామ క్రేజ్ పెరిగింది.ఈ క్రమంలో వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ హిట్ మాత్రం రాలేదు.ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తోంది.

మారేశ్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మితమవుతోన్న ‘అలా నిన్ను చేరి’ చిత్రంతో త్వరలోనే హెబ్బా పటేల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో స్పీడ్ పెంచిన హెబ్బా తన అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన పిక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube