హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద బ్రేక్ ఫెయిల్ కారణంగా ఓ లారీ నిలిచిపోయింది.
దీంతో గంటకు పైగా వాహనాలు ఆగిపోయాయి.పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
పంజాగుట్ట -ఎల్వీప్రసాద్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ హాస్పిటల్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy