కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‎కు భారీ జరిమానా

కేరళలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ జరిమానా పడింది.డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫెనాల్టీ విధించింది.

ఈ మేరకు కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది.

తాజా వార్తలు