చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

 Hearing On Chandrababu Special Leave Petition In Supreme Court-TeluguStop.com

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ఉల్లంఘించారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు గవర్నర్ అనుమతి తీసుకోకుండానే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.రాజకీయ కారణాలతో కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో నమోదైన కేసును కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలో ఐటెం నంబర్ 61గా చంద్రబాబు కేసు లిస్ట్ అయిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube