కాజులూరు మండలం నామవానిపాలెం గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిల పట్ల ప్రధానోపాధ్యాయుడు కడియాల అయ్యప్ప అసభ్య ప్రవర్తన ఆగ్రహంతో పాఠశాలను ముట్టడించిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సుమారు 70 మంది విద్యార్థులు చదివే పాఠశాల లో చోటుచేసుకున్న ఘటనఈ పాఠశాల లో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా విద్యార్థిని ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియాల అయ్యప్ప ప్రధానోపాధ్యాయుడు కావడం గమనార్హం.







