జబర్దస్త్ వర్ష ఇళ్ళు చూసారా ఎంత బాగా డిజైన్ చేయించిందో.. వైరల్ వీడియో?

ఇక ఈ మధ్య అందరిలో సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంది.సెలబ్రెటీలు మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా పంచుకుంటున్నారు.

 Have You Seen Jabardast Varsha's Houses, How Well Designed They Are Viral Video-TeluguStop.com

అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకుని బాగా వీడియోలు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది హోమ్ టూర్ వీడియోలు చూపించి తమ ఇంటిని మొత్తం పరిచయం చేశారు.

తాజాగా వర్ష కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఇంటి వీడియోలు తీసి తన ఫాలోవర్స్ కు షేర్ చేసుకుంది.

జబర్దస్త్ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.

బుల్లితెరపై తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని ఒక సెలబ్రిటీ హోదాతో దూసుకెళ్తుంది.వెండితెరకు మిల్కీ బ్యూటీ తమన్నా అయితే బుల్లితెరకు మిల్కీ బ్యూటీ వర్ష అని చెప్పాలి.

ఎందుకంటే ఈ బ్యూటీ అందం అలాంటిది కాబట్టి.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయ్యింది.

తక్కువ సమయంలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మరో కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి హగ్గు లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.పలు షోలలో కూడా వీరిద్దరూ చేసే రచ్చ కు ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

అంతేకాకుండా ఈ బ్యూటీ పలు షో లలో గెస్ట్ గా పాల్గొని తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటుంది.ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వర్ష బాగా సందడి చేస్తుంది.

ఈమెకు బుల్లితెర పైన కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష.నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో యువతను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.నిజానికి ఈమె అందాలను చూస్తే మాత్రం హీరోయిన్ పీస్ అని చెప్పవచ్చు.కానీ దురదృష్టం కొద్దీ ఆమె బుల్లితెర పైన సెటిల్ అయింది.అయినప్పటికీ కూడా ఈమెకు ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.

పొట్టి పొట్టి బట్టలతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది.ఇక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.అయితే తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోను పంచుకుంది.ఇందులో తన ఇంటి లోపల వేసిన డిజైనింగ్లను చూయించి చాలా విషయాలు పంచుకుంది.తన ఇంట్లోకి వచ్చి పని చేసే వాళ్లను కూడా అందరికీ పరిచయం చేసింది.ఆ ఇల్లు చూడడానికి చాలా అందంగా, చక్కగా కనిపించగా.

ఆ ఇంటికి వేయించిన డిజైనింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.ఆ వీడియో చూసిన తన అభిమానులు ఇల్లు చాలా అందంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube