తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు చాలా మంది ఉన్నారు.అందులో స్టార్ హీరోలు తక్కువ మంది ఉంటే, యంగ్ హీరోలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు.
శ్రీ సింహ( Sri Simha ) కూడా తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన మత్తు వదలరా 2( Mathu Vadalara 2 ) అనే సినిమాను చేసి మంచి సక్సెస్ ను సాధించాడు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలావరకు సక్సెస్ అయింది.అందులో భాగంగానే మత్తు వదలరా మొదటి పార్ట్ మంచి విజయాన్ని దక్కించుకుంది.అందుకే ఈ సినిమాకి సీక్వేల్ గా వచ్చిన ‘మత్తు వదలరా 2’ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా శ్రీ సింహ కి హీరోగా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది…ఈ సినిమాతో ఆయన స్టార్ హీరోగా( Star Hero ) గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా కొన్ని భారీ ప్రాజెక్టులకు కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడంతో అటు కీరవాణి, రాజమౌళి లు కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని( Success Meet ) కూడా పెట్టి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిన ప్రతి ఒక్కరిని ప్రశంసించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇంతకు ముందు శ్రీ సింహ చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అయినప్పటికీ ఆయన ఎక్కడ నిరాశపడకుండా అన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి ఫ్యూచర్ లో ఈయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
.