Ram Gopal Varma : గోపికల మధ్య కృష్ణుడిగా ఉన్నారంటూ ఆర్జీవిపై కామెంట్స్.. చూసి తట్టుకోలేకపోతున్న కుర్రాళ్ళు?

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) అనే పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఉండే విధానం, చేసే కామెంట్లు మాములుగా ఉండవని చెప్పాలి.

 Guys Cant Bear To See Comments On Rgv Saying That He Is Krishna Among The Gopis-TeluguStop.com

ఏ స్టార్ దర్శకుడు ఎంజాయ్ చేయనీ విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు.నిజానికి వర్మ స్టైలే వేరని చెప్పాలి.

ఆయన చెప్పిందే సత్యం( Sathyam ).ఆయన చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు.టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలను స్టార్ లుగా మార్చాడు.

అంతేకాకుండా ఎంతోమంది నటీనటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

కానీ గత కొంత కాలం నుంచి వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.తనలోనే కాదు సినిమా విషయంలో కూడా వర్మ మొత్తం స్టైల్ మారింది.ఇక చాలావరకు తన విషయాలలో బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటాడు .ఈ మధ్య మొత్తం కొత్త నటీనటులతో కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అంతే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను కూడా తన కథలోని చేర్చుకొని బాగా వైరల్ గా మారుస్తుంటాడు.ఇక రాజకీయ నాయకులను కూడా బాగా దృష్టిలో పెట్టుకొని వాళ్ల నేపథ్యంలో కూడా సినిమాలను తెరకెక్కిస్తాడు.

వర్మ దర్శకుడిగా కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల వల్ల మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.ఆయన చేసే పోస్టులు మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి.ఒక్కోసారి వివాదాలను కూడా సృష్టిస్తాయి.

కానీ వర్మ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు.తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు.ఇక సెలబ్రిటీలతో దిగిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వర్మ తనను ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ నోటిమీద వేలేసుకునేలా చేస్తాడు.అంతేకాకుండా అమ్మాయిలతో ఫోటోలు దిగుతూ బాగా రచ్చ చేస్తూ ఉంటాడు.

వారి మీద చేతులు వేస్తూ బాగా మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటాడు.ఆమధ్య అషు రెడ్డి( Ashu Reddy ) కాళ్ళు పట్టుకొని నాకుతూ బాగా రచ్చ చేశాడు.

నిజానికి ఈ వయసులో కూడా ఈయన వెంబడి అమ్మాయిలు పడుతున్నారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఈయన అమ్మాయిలతో దిగిన ఫోటోలు షేర్ చేసినప్పుడల్లా కుర్రాళ్ళు మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొంతమంది అమ్మాయిల మధ్యలో వర్మ కూర్చొని ఉండగా ఆ ఫోటోను తను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.ఇక ఆ ఫోటో చూసి కుర్రాళ్లంతా కుళ్ళు కుంటున్నారు.

గోపికల మధ్య కృష్ణుడిలా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మీ స్థానంలో మేముంటే బాగుండు అని పగటి కలలు కంటున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో మాత్రం బాగా హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube