స్వర్గీయ కైకాల సత్యనారాయణకు మోపిదేవిలో ఘన నివాళులు ...

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణకు ఘన నివాళులు అర్పించారు.మోపిదేవి సెంటర్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు అనంతరం ప్రజలకు అల్పాహారంను ఏర్పాటు చేసారు.

 Great Tributes To The Latekaikala Satyanarayana In Mopidevi , Kaikala Satyanara-TeluguStop.com

60 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారని ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు వేసి హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు అలాంటి నటుడి మృతి సినీరంగానికి , పేక్షక లోకానికి తీరనిలోటు… యం.పి గా పనిచేసిన సమయంలో కళ్యాణ మండపాలు ఇతర సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనస్సుల్లో ఉండిపోయారని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube