స్వర్గీయ కైకాల సత్యనారాయణకు మోపిదేవిలో ఘన నివాళులు ...
TeluguStop.com
కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణకు ఘన నివాళులు అర్పించారు.
మోపిదేవి సెంటర్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు అనంతరం ప్రజలకు అల్పాహారంను ఏర్పాటు చేసారు.
60 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారని ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు వేసి హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు అలాంటి నటుడి మృతి సినీరంగానికి , పేక్షక లోకానికి తీరనిలోటు.
యం.పి గా పనిచేసిన సమయంలో కళ్యాణ మండపాలు ఇతర సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనస్సుల్లో ఉండిపోయారని కొనియాడారు.
అతడి వల్లే మ్యాచ్ ఓడిపోయాం: సూర్యకుమార్ యాదవ్