శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ దంపతులు.ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు అవంతి శ్రీనివాసరావు గవర్నర్ దంపతులకు దుశ్శాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.







