చంద్రబాబుకు తలనొప్పిగా గోపాలపురం టీడీపీ వర్గపోరు..!

ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీలో ( TDP ) వర్గపోరు ముదురుతోంది.ఈ వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

 Gopalapuram Tdp Faction Fight Is A Headache For Chandrababu , Tdp, Chandrababu-TeluguStop.com

అయితే నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు వర్గీయుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.చంద్రబాబు( Chandrababu ) వద్దే ఇరు వర్గాలకు చెందిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.

నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎంపికను కొందరు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.రెండు వర్గాల మధ్య వర్గపోరు నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube