మీ డబ్బు ఆ దిశలో పెడితే.. దరిద్రం..

కొంతమంది డబ్బును ఎంత పొదుపు చేద్దామని ప్రయత్నించినా అది ఖర్చవుతూనే ఉంటుంది.ఏదో ఒక రూపంలో ఇంటి నుంచి ధనం బయటకు వెళ్తూనే ఉంటుంది.

కొన్నిసార్లు ఆకస్మిక ధన నష్టం కూడా వస్తుంది.ఇలాంటి పరిస్థితికి చాలా కారణాలు ఉంటాయి.

అయితే ఇందుకు వాస్తులోపం కూడా ఓ కారణమై ఉండొచ్చు.ఇంట్లో డబ్బును సరైన స్థలంలో ఉంచకపోతే ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

ఏ వైపు మీరు డబ్బులను దాస్తే మంచిదో తెలుసుకోండి.దక్షిణ దిశలో వద్దు.

Advertisement
Good Directions To Increase Your Wealth , Devotional, Good Wealth, Laxmi Devi, T

ఇంటి దక్షిణ దిశలో డబ్బును భద్రపరచవద్దు.లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి దక్షిణం నుంచి ఉత్తరం వైపు ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

అందుకే దక్షిణం వైపు డబ్బులు పెడతే అవి ఎక్కువ సేపు ఉండవు.దక్షిణ దిశలో అల్మారా లాంటివి ఉంటే.

వాటిని ఉత్తర లేదా తూర్పు దిశకు మార్చి అందులో డబ్బును భద్రపరుచుకోవాలి.ఇలా చేస్తే లక్ష్మీ దేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది.

Good Directions To Increase Your Wealth , Devotional, Good Wealth, Laxmi Devi, T

ఉత్తరంలో సిరి.సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు.ఉత్తర దిశన డబ్బును భద్రపరచడం ద్వారా సంపద పెరుగుతుందని చెబుతుంటారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

అల్మారాను పశ్చిమ దిశలో ఉంచడం ద్వారా కూడా ఆర్థిక నష్టం వస్తుంది.నైరుతిలో నిలకడగా.

Advertisement

మీ డబ్బు ఉన్న బీరువాను.నైరుతిలో ఉంచడం వల్ల సంపద నిలకడగా ఉంటుంది.

అలాగే, మీ బీరువా తలుపు పడమర వైపు తెరిచేలా ఉంచకండి.ఇలా చేయడం వల్ల మీ డబ్బు బయటకు వెళ్లిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అక్కడ వద్దు.మీరు డబ్బులు ఉంచే పెట్టెను తలుపులకు ఎదురుగా ఉంచకండి.

డబ్బు పెట్టెలను అందరికీ కనిపించేలా ఉంచకండి.అందరూ మీ డబ్బు పెట్టెను చూస్తే అది త్వరగా ఖాళీ అవుతుంది.

" autoplay>

తాజా వార్తలు