వైరల్..కలలోకి వచ్చిన దేవుడు..ఆమె చెప్పింది విని షాకయిన గ్రామస్థులు!

కొన్ని సార్లు కొన్ని విషయాలు వింటే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.అవి నిజంగా జరిగి ఉంటాయో లేదంటే మన భ్రమ అనేది తెలియదు.

కానీ ఆ విషయాలు ఎంత నిజమైన కూడా మనకు నమ్మడానికి కొంత సమయం పడుతుంది.అలాంటి వింత ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.

అలాంటి ఆశ్చర్యం కలిగించే ఘటన ఇప్పుడు కృష్ణ జిల్లాలో జరిగింది.ఈ ఘటన వింటే ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇంతకీ అసలు విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారా.ఒక మహిళకు కలలో దేవుడు కనిపించాడట.

Advertisement

ఆమె కలలోకి వచ్చిన దేవుడు కనిపించి చెప్పిన నిజాన్ని గ్రామస్థులకు తెలిపింది.ఆ మాట విన్న గ్రామస్థులందరూ షాక్ అయ్యారు.

ఎందుకంటే ఆమె కలలోకి వచ్చిన  దేవుడు చెప్పిన మాట నిజం అవడంతో అందరు ఆశ్చర్య పోయారు.దీంతో గ్రామస్థులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తు శివయ్య వాళ్ళ గ్రామంపై కరుణ చూపించాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వాళ్ళ గ్రామంలో శివాలయ నిర్మాణం కోసం 30 సంవత్సరాల క్రితమే భూమిని కేటాయించారు.

అయితే అప్పటి నుండి ఈ స్థలం ఖాళీగానే ఉంటుంది.ఈ భూమిలో సచివాలయం నిర్మించాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024

వెంటనే కొలతలు, ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకున్నారు.కానీ ఇంతలోనే ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కలలోకి దేవుడు కనిపించి ఆ స్థలంలో శివలింగం ఉందని చెప్పాడట.దీంతో ఈ విషయాన్నీ ఆమె ఆ గ్రామస్థులకు, అధికారులకు తెలిపింది.

Advertisement

వారు ముందు నమ్మక పోయిన ఆమె అంత నమ్మకంగా చెప్పడంతో ఆ స్థలంలో తవ్వకాలు జరపగా అక్కడ లింగం కనిపించడంతో ఆ గ్రామస్తులందరూ షాక్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పక్క గ్రామాల ప్రజలు కూడా ఆ శివ లింగాన్ని దర్శించుకోవడం కోసం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.ఆమె కలలో దేవుడు వచ్చి చెప్పిన విషయం నిజం అవడంతో మిగతా వారు కూడా ఆశ్చర్య పోతున్నారు.

తాజా వార్తలు