'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుండి ఫస్ట్ సింగిల్.. విశ్వక్, నేహా కెమిస్ట్రీ అదుర్స్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.

అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.అయితే ఈ యంగ్ హీరో అప్పుడప్పుడు వివాదాలతో కూడా ఫేమస్ అయ్యాడు.

అప్పుడప్పుడు ఈయన చుట్టూ ఉండే వివాదాల కారణంగా ఈయన మరింత ఫేమస్ అయ్యాడు.ఇక విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా( Dhamki Movie )తో హిట్ అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టుకున్నాడు.

విశ్వక్ సేన్ ఇటీవలే తన కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే లెవల్లో ఆకట్టుకుంది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Advertisement

విశ్వక్ ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ లో చూపించారు. కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న తన సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ సింగిల్ కూడా బాగా ఆకట్టు కుంటుంది.

సుట్టంలా సూసి అనే లిరిక్స్ తో సాగితున్న ఈ సాంగ్ ప్రోమో తాజాగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చూపులతోనే బాగా చూపించారు.విశ్వక్ సేన్, నేహా శెట్టిపై తెరకెక్కిన ఈ సాంగ్ వినసొంపుగా ఉండి శ్రోతలను ఆకట్టు కుంటుంది.ఇక ఫుల్ సాంగ్ ఆగస్టు 16న రిలీజ్ చేయనున్నారు.

పల్లెటూరులో జరిగే ప్రేమ కథ అని ఈ సాంగ్ ద్వారా అర్ధం అవుతుంది.ఈసారి పొలిటికల్ ను టచ్ చేస్తూ విశ్వక్ నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
https://youtu.be/2Ub05U0o8oY

తాజా వార్తలు