కాకినాడ జిల్లాలో మోసాల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్ట్

కాకినాడ జిల్లా జ‌గ్గంపేట‌లో న‌ల్ల ప‌సుపు కొమ్ములు, మ‌ట్టికుండ‌ల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్న ముఠా గుట్టుర‌ట్టైంది.

న‌ల్ల ప‌సుపు, మట్టి కుండ‌లు మార్కెట్ లో కోట్ల‌లో ధ‌ర ప‌లుకుతున్నాయ‌ని శివ గ‌ణేష్ అనే వ్య‌క్తిని న‌మ్మ‌బ‌లికించారు.

గ‌తంలోనూ ఈ విధంగానే మోస‌పోయిన బాధితుడు పోలీసులను ఆశ్ర‌యించాడు.బాధితుని ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన జగ్గంపేట పోలీసులు.

తెలంగాణ‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.అనంత‌రం నిందితుల నుంచి మట్టి కుండతో పాటు రూ.89 వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు