కృష్ణాజిల్లా: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రేక్కీ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్.
సింపతి రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు, అనుకూలతను బట్టి పవన్ కళ్యాణ్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు.
పవన్ కళ్యాణ్ మునిగిన తేదీన పూర్తి బాధ్యత చంద్రబాబుదే.
పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉంది.చంద్రబాబు ఏజెంట్ నాదెండ్ల మనోహర్.
చంద్రబాబు చెప్పినట్లే ప్రకటనలు చేస్తాడు.







