విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో విదేశీ సిగరెట్ల మాఫియా గుట్టు రట్టైంది.రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా విదేవీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ముఠాలోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన సిగరెట్ల విలువ సుమారు రూ.38 లక్షలు ఉంటుందని సమాచారం.







