ఏ క్షణం ఏమి జరుగుతుందో అని స్థానికుల్లో ఆందోళన అర్ధరాత్రి దాటిన తర్వాత ఎటపాక దగ్గర పొంగిన కరకట్ట ఎట పాక ఎస్సి కాలనీ నుంచి భద్రాచలం లోకి వరద ప్రవేశించే ప్రమాదం.ఎ ఎంసీ కాలనీ ,అశోక్ నగర్ కొత్త కాలనీ,ఇండస్ట్రియల్ ఏరియా,అయ్యప్ప కాలనీ.
లకు వరద చేరే అవకాశం.బూర్గంపాడు ను చుట్టుముట్టిన వరద నీరు.
నీట మునిగిన ఇళ్లు, పలు ఆఫీస్ లు భద్రాచలం కు ఆర్మీవరద ప్రాంతాల్లో రంగంలోకి ఆర్మీ







