ఆ ఇద్దరు దర్శకులను సెట్ చేసి టాలీవుడ్ ని రెండు ముక్కలు చేసిన టాలీవుడ్ హీరోయిన్స్

టాలీవుడ్ హీరోయిన్స్ మధ్యలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటాయని అందరూ అంటూ ఉంటారు.

కారణాలు ఏమైనా కావచ్చు తమతో సరి తుగే హీరోయిన్ ఇండస్ట్రీ కి వచ్చిందంటే మిగతా హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతు ఉంటాయి.

అందుకే హీరోల కన్నా హీరోయిన్స్ మధ్యనే ఎక్కువగా గొడవలు జరుగుతాయి.ఇక ఇది నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక 90s హీరోయిన్స్ విషయానికి వస్తె జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ మధ్య విపరీతమైన పోటీ వాతావరణం ఉండేది.తమకే ఎప్పుడు అవకాశాలు ఇచ్చే దర్శకుడు కొత్తగా ఎవరైనా హీరోయిన్ ని పెట్టుకుంటే సదరు హీరోయిన్లు ఆ దర్శకులతో గొడవలకు కూడా దిగేవారట.

దాసరి నారాయణరావు దర్శకుడుగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తొలినాలలో జయసదని ఎక్కువగా హీరోయిన్గా ప్రమోట్ చేశారు తన ప్రతి సినిమాలో ఆమె హీరోయిన్ గా ఉండేది ఆమె తర్వాత జయప్రదం లిడ్ రోల్ లో చేస్తూ అనేక సినిమాలు తీశాడు.జయసుధ, జయప్రద ఇద్దరు హీరోయిన్స్ గా కూడా అనేక సినిమాల్లో పెట్టుకున్నాడు.జయసుధను కాదని జయప్రదను ప్రమోట్ చేస్తున్నాడని తోరణాలలో జయసుధ దాసరి పై ఆగ్రహం వ్యక్తం చేసేదట ఇక ఆ తర్వాత జయప్రదమే ఎక్కువగా హీరోయిన్గా తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీదేవి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దాసరి నారాయణరావు శ్రీదేవిని పరిచయం చేశాడు ఆ తర్వాత ఆమెనే ఎక్కువగా హీరోయిన్ గా తీసుకున్నాడు.

Advertisement

దాంతో జయ పడకు కోపం వచ్చేది దాసరితో గొడవకు దిగేది.నేను ఇంతగా డేట్స్ ఇస్తూ రెమినరేషన్ తగ్గించుకుంటున్న శ్రీదేవికే అవకాశాలు ఇస్తున్నారు అంటూ గొడవపడేది దాంతో శ్రీదేవి కూడా పరిస్థితిని గమనించి తెలివిగా అప్పుడు టాప్ లో ఉన్న మరొక దర్శకుడు రాఘవేంద్ర రావు క్యాంపు కి జంప్ అయిపోయింది.అప్పటి నుంచి రాఘవేంద్ర రావు సినిమాల్లో శ్రీదేవి ఎక్కువగా బుక్ అవుతూ వచ్చింది.

దానితో దాసరి మళ్లీ జయప్రదను బుక్ చేస్తూ వచ్చాడు ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న దాసరి మరియు రాఘవేంద్రరావు చిత్రాల్లో ఎక్కువగా కనిపించారు.

Advertisement

తాజా వార్తలు