హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టు బయటపడింది.ఈ క్రమంలో కాల్ సెంటర్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న మహ్మద్ సలీం, మహ్మద్ ఆరిఫ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Fake Call Center Gang In Hyderabad-TeluguStop.com

గూగుల్ యాడ్స్ లో బ్రాండ్ కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్ల స్థానంలో వీళ్ల నెంబర్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీసీఎస్ జాయింట్ సీపీ తెలిపారు.శాంసంగ్, ఎల్జీ, గోద్రెజ్ పేరుతో హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూర్ తో పాటు విశాఖలో నకిలీ కాల్ సెంటర్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా టెక్నీషియన్లను నియమించుకుని రిపేర్ల పేరుతో మోసగిస్తున్నారని జాయింట్ సీపీ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube