మహేష్ బాబుకు కాదు.. ఇందిరా దేవి ఆస్తులన్నీ వాళ్లకే వెళ్ళాయట?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

ఇక హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టించింది అటు సూపర్ కృష్ణ అని చెప్పాలి.

ఇక ఆయన సినిమాలన్ని అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకుంటూ ఉండేవి.అయితే సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే తన మేన మరదలు అయిన ఇందిరాదేని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే.

పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలతో ప్రేమలో పడ్డారు.ఇక విజయనిర్మలను పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు కృష్ణ.

ఇందుకోసం మొదటి భార్య ఇందిరాదేవి అడ్డు చెప్పకపోవడంతో చివరికి సూపర్ స్టార్ కృష్ణ వివాహం జరిగిపోయింది.ఇక సూపర్ స్టార్ కృష్ణ ను ఎంతో ప్రేమగా చూసుకునేదట ఇకపోతే ఇటీవల ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూసింది అన్న విషయం తెలిసిందే.

Advertisement
Facts About Indira Devi Properties , Indira Devi Properties, Indira Devi , Mahe

ఇకపోతే ఇందిరా దేవికి చాలానే ఆస్తులు ఉన్నాయి అన్న విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Facts About Indira Devi Properties , Indira Devi Properties, Indira Devi , Mahe

సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న సమయంలో వారి వారి సత్వ ఆస్తులు కొని వచ్చాయట.అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇందిరా దేవి పేరిట ఎన్నో ఆస్తుపాస్తులను ఉంచారట .అయితే ఇందిరా దేవి తన తల్లి తరుపున వచ్చిన ఆస్తులను సైతం భర్త కృష్ణకి అప్పచెప్పారట.ఇందిరా దేవికి పిల్లలు అంటే ఏంటో ఇష్టమట.

వారికీ ఏ లోటు లేకుండా అన్ని విధాల దగ్గరుండి చూసుకునేవారు.అయితే తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను ఇందిరాదేవి కూతుర్లకు ఇచ్చేసారట.

కారణం ఇందిరా దేవి తన తల్లి గారు తనకు ఇచ్చారు కాబట్టి ఆమె కూడా తన కూతుర్లకు ఇవ్వాలని భావించింది.ఇలా ఇందిరా దేవికి ఉన్న ఆస్తుల మొత్తం కూతుర్లకు వెళ్లిపోయాయి అన్నది తెలుస్తుంది.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు