AndhraJyoti YCP : ఆంద్రజ్యోతి కథనంతో వైసీపీలో కలవరం!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంద్రజ్యోతిలో తాజాగా వచ్చిన కథనంపై వైసీపీ నాయకులు తీవ్ర  విమర్శలు చేస్తున్నారు.

 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ, వేమూరి రాధా కృష్ణపై నాయకులు మండి పడుతున్నారు.

  అంతర్గత నివేదిక అధారంగా రాస్తున్న వార్తలపై పార్టీ శ్రేణిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలను ప్రధానమంత్రి నరేంద్రమోడీని  లేదా హోంమంత్రి అమిత్ షాను కలిస్తే వారి భేటీకి సంబంధించిన వాస్తవాలను వారిద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాలి.

 కానీ ఆశ్చర్యకరంగా, రాధా కృష్ణ వారి మధ్య  వివరణాత్మక చర్చ జరిగిదంటూ ప్రతికలొ ప్రచురించడం మేంటని ప్రశ్నిసిస్తున్నారు , వారెవరైనా అతనికి బ్రీఫ్ చేసినట్లు లేదా అతని రిపోర్టర్ లోపల ఉండి చూసినట్లు రాయడమెంటిని రాదకృష్టపై విరుచుపడుతున్నారు.సోమవారం ఢిల్లీలో నరేంద్ర మోడీతో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించినప్పటి.

వాటికి  సంబంధించిన వార్తలను ఆంద్రజ్యోతిలో ప్రచురించారు . ఢిల్లీలో చంద్రబాబు నాయుడు  ఏ నేతలను కలిశారు  దానిపై కూడా రాధకృష్ణ వివిధ వార్తలను ప్రచురించారు.వారి మధ్య విడివిడిగా జరిగిన చర్చల గురించి ఆర్కే చాలా ఆసక్తికరమైన కథనాలను అందించారు.

Advertisement
Fact Sheet Every Time Rk Fools Himself , Andhra Pradesh News, Vijayawada, Chief

 షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంపై జగన్‌ను ప్రధాని అడిగారని ఆర్కే తెలిపారు. జగన్ సోదరిని పోలీసులు తీసుకెళ్లిన తీరు చూసి తాను బాధపడ్డానని, దానిపై స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నానని మోదీ జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

Fact Sheet Every Time Rk Fools Himself , Andhra Pradesh News, Vijayawada, Chief

షర్మిల గురించి మోడీకి ఏమైనా ఆలోచన ఉందా, ఆమె గురించి మాట్లాడటం ప్రధానికి అంత ముఖ్యమా అని రాజకీయ విశ్లేషకులు  ఆశ్చర్యపోతున్నారు! అలాగే మోడీ, నాయుడుల మధ్య జరిగిన పరస్పర చర్చల గురించి ఆంధ్రజ్యోతి చీఫ్ చాలా ఆసక్తికరమైన కథనాన్ని అందించారు.  అయితే షర్మీల పేరును  మోడీ ప్రస్తవించడం వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్లు తెలుస్తుంది.కవితపై జరుగుతున్న దాడుల విషయంలో బీజేపీపై వస్తున్న ఆరోపణలపై దారి మళ్ళించడానికి ఈ ట్రిక్ ప్లే చేసిందని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు